Hanuma Vihari on India's chances in WTC final against New Zealand
#Teamindia
#HanumaVihari
#WTCFinal
#IndvsNz
#Indvseng

న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీ అన్నాడు. న్యూజిలాండ్ లాంటి కఠిన ప్రత్యర్థి ఉన్నప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు టీమ్ ఇండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉందని తెలిపాడు. ఈ మెగా ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా రెడీగా ఉందన్నాడు. తాను కూడా వ్యక్తిగతంగా సన్నదమవుతున్నానని తెలిపాడు. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తాజాగా ఇండియా టూడేతో మాట్లాడిన హనుమ విహారీ.. ఇంగ్లండ్ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.